logo

దేశ వ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


02-Oct-2019 16:13IST
all over india celebrating gandhi jayanti

దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ బుధవారం రోజున గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కాప్రా మున్సిపల్ ఆఫీస్ ముందున్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన ఆయన... గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ లోని అవుట్ సోర్సింగ్ కార్మికులతో ముచ్చటించి... వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Image result for india, gandhi jayanti

Tags: india gandhi jayanti

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top