logo

మరో సారి జోడి కట్టబోతున్న హిట్ జోడి వీరే..


03-Oct-2019 09:48IST
akshay kumar kruthi sanan next movie

బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్, కృతిసనన్ నటించిన చిత్రం బచ్చాన్ పాండే.. సినిమా హిట్ అవ్వడంతో మరో సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే ' హౌసుఫుల్ 4'.. ఈ సినిమా మొత్తం కామెడీ కథాంశంతో సాగుతుందని దర్శకనిర్మాతలు వెల్లడించారు. గత జన్మలో మనమేంటి అనే విషయం పై ఈ సినిమా కథ సాగుతుందని అంటున్నారు. 

 బచ్చాన్ పాండే సినిమాలోని అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇకపోతే ఈసినిమాను క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయం సాధించిన 'వీరమ్‌'కి ఇది రీమేక్‌. ' హౌసుఫుల్ 4' సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. ఇకపోతే కృతి సనన్ తమిళ్ చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్‌ 6న విడుదల కానుంది. ఇందులో సంజరు దత్‌, అర్జున్‌ కపూర్‌ నటిస్తున్నారు.

Image result for akshay kumar kriti sanon

Tags: akshay kumar kruthi sanan next movie

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top