logo

తీపి దోశ తయారుచేసుకోవడం ఎలా..


03-Oct-2019 11:11IST
sweet dosa preparations easy method

ఎవరైనా దోశ అంటే ఏ ఎర్రకామో, మసాలా దోసనో ఊహించుకుంటారు.. వెరైటీగా తీపి దోశలను తయారు చేసుకోవడం ఎలాని ఇప్పుడు చూద్దాము.. 


కావలసిన పదార్థాలు :

బియ్యపు పిండి           : కప్పు 

గోధుమ పిండి కప్పు     : కప్పు 

కొబ్బరి తురుము          : రెండు స్పూన్లు 

బెల్లం                         : కప్పు 

శొంఠిపొడి                    : కొద్దిగా 

ఉప్పు                        : సరిపడా 

యాలకలు పొడి            : కొద్దిగా 

డ్రై ఫ్రూట్ పలుకులు       : రెండు స్పూన్లు 

నెయ్యి                       : రెండు స్పూన్లు 

తయారీ విధానం :

ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి, బియ్యపు పిండి, బెల్లం వేసి జారుడుగా కలుపుకోవాలి. అందులోనే యాలకలు పొడి, శొంఠిపొడి, ఉప్పు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్ పలుకులు  అన్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దోశ ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దోశలు వేసుకోవాలి. అంతే టేస్టీగా ఉండే తీపి దోశలు రెడీ.. 


Image result for sweet dosa

Tags: dosa recipes sweet dosa dosa recipes easy dosa recipes

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top