logo

పేటీయంలో రూ.99కే రెడ్ మీ ఫోన్


03-Oct-2019 15:55IST
red mi mobiles paytm gives only 99rs

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా, దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్బంగా జనాలు ఆన్లైన్ షాపింగ్ లలో మునిగి తేలుతున్న్నాయి. అందుకు గాను ఆన్లైన్ లో అమ్మకాలు జరిపే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తో పాటుగా పేటీయం కూడా మహా క్యాష్ బ్యాక్ కార్నివాల్ ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్స్ అక్టోబర్ 6 వరకు మాత్రమే జరగనుంది. ఈ క్రమంలో పేటీయం క్రాకర్ డీల్స్ లో భాగంగా వినియోగదారులు రెడ్ మీ ఫోన్లను రూ.99కే పొందవచ్చని ప్రకటించింది. అంతే కాకుండా ఇందులో ఉండే మరికొన్ని ఉత్పత్తుల మీద కూడ అదిరిపోయే ఆఫర్లను వదిలింది. 

Image result for paytm carnival offers
దాదాపు ఒకేసారి రూ.5 వేలకు మించి షాపింగ్ చేస్తే బ్యాంకు ఆఫర్లని వినియోగించుకునే అవకాశాన్ని కలిపిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై పది శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఈఎంఐ కొనుగోళ్లకు కూడా వర్తిస్తుంది. ఈ పేటీయం మెగా క్యాష్ బ్యాక్ సేల్ లో భాగంగా యాపిల్, శాంసంగ్, ఒప్పో, వివో, షావోమి తదితర బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్, రూ.17 వేల వరకు ఎక్స్ చేంజ్ లాభాలు కూడా అందించనున్నారు. కాబట్టి వినియోగదారులు కేవలం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల వైపే కాకుండా పేటీయం వైపు కూడా ఒక లుక్కేయండి!

Tags: paytm carnival shopping red mi 99rs only

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top