logo

విలన్ పేరు చెప్పండి 50000 సొంతంచేసుకోండి..


04-Oct-2019 09:25IST
producer gowtham raju bampar offer

మనం ఎటువంటి జిమ్మిక్కులు చేసిన కూడ అది కేవలం జానెడు పొట్టకోసమే అని అంటారు. మరికొందరేమో కోటి విద్యలు కూటి కొరకే అని ఏవేవో అంటారు. ఇంకా సినిమా వాళ్ళు అయితే ఏ జిమ్మిక్కులు చేసిన కూడా అది కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే అని తెలుసు. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కమెడియన్ నిర్మాత గౌతమ్ రాజు ఒక ఆఫర్ ఇచ్చాడు. 


అదేంటంటే.. అయన చేసున్న కొత్త సినిమాలో విలన్ ఎవరు అని చెప్పిన వారికి 50000 ఇస్తానని ప్రకటించారు. సినిమా విజయం సాధించాలని కోరుతూ సింహాచల వరాహా లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశాడు ఈ నిర్మాత, నటుడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన ఆఫర్ గురించి చెప్పాడు.ఈ సినిమా ఈ నెల 18 న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా మార్నిగ్ షో కి వెళ్లి ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెట్టి కొన్న టికెట్ మీద రాసి వాట్సాప్ చేస్తే చాలట.. వాళ్ళ గెస్ కనుక కరెక్ట్ అయితే 50000 పొందవచ్చినని అయన వెల్లడించారు..

Image result for comedian gowtham raju

Tags: Gautam Raju producer Gautam Raju 50 thousend challange

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top