logo

భారీగా తగ్గిన వెండి ధర.. మరి బంగారం ?


04-Oct-2019 10:15IST
gold and silver price or low now

ఈరోజు బంగారం ధర ఆకాశాన్ని అంటితే వెండి ధర భారీగా తగ్గింది. ఆగస్ట్ నెల అంతా బంగారం ధర భారీగా పెరిగి సెప్టెంబర్ అంత తగ్గుతూ వచ్చింది. అయితే వారం రోజులు తగ్గిన బంగారం రేటు ఒకటే రోజు పెరిగిపోతుంది. దీంతో పసిడి ప్రేమికులకు చుక్కలు చూస్తున్నారు. అయితే వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. ఒకేసారి కేజీ వెండి ధర ఏకంగా 2,350 రూపాయిల ధర తగ్గింది. 
Image result for gold and silver
అయితే బంగారం ధర మాత్రం భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.910 పెరుగుదలతో రూ.39,580కు చేరగా, 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.910 పెరుగుదలతో రూ.36,360కు చేరింది. కానీ వెండి ధర మాత్రం రూ.2,350 తగ్గుదలతో రూ.45,750కు చేరింది. తయారీదారుల నుంచి సరైన డిమాండ్‌‌ లేకపోవడమే ఇందుకు కారణం అని నిపుణులు చెప్తున్నారు. 

Tags: gold and silver price

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top