logo

మళ్ళి భారీగా తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు ..!


04-Oct-2019 10:23IST
petrol diesel cost very low now

పెట్రోల్ ధర మళ్ళి తగ్గింది. నేడు పెట్రోల్ ధర 10 పైసలు దిగొచ్చింది. ఇలా 10 పైసలు, 12 పైసలు తగ్గడం వరుసగా ఇది రెండో రోజు. పెట్రోల్ 10 పైసలు తగ్గిన డీజల్ ధర మాత్రం నిలకడగా నిన్నటి కొనసాగింది. దీంతో ఈరోజూ హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.79.04కు చేరింది. కాగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా పెట్రోల్ ధర పరిస్థితి ఇలానే ఉంది. 
Image result for petrol, diesel cost
అయితే మొన్నటి వరుకు భారీగా పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు ఇప్పుడు మాత్రం 10 పైసలు ప్రకారం తగ్గుతున్నాయి. దాదాపు నిన్నటికి ఈరోజుకి 25 పైసలు పెట్రోల్, డీజల్ పై తగ్గాయి. కాగా ఇక్కడ పెట్రోల్, డీజల్ ధరలు తగ్గుతుంటే అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఏది ఏమైనా పెట్రోల్ డీజల్ ధరలు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Tags: petrol diesel cost hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top