logo

లండన్ లో శస్త్ర చికిత్స సక్సెస్: హార్దిక్ పాండ్యా


05-Oct-2019 18:14IST
hardik pandya back bone surgery success in london

టీమిండియా ఆల్ రౌండర్ గా మంచి గుర్తిపు తెచ్చుకున్న క్రికెటర్ హార్దిక్ పాండ్యా గత ఏడాది జరిగిన ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డ విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుండి తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాకు తాజాగా జరిగిన సర్జరీ విజయవంతం అవ్వడంతో ట్విట్టర్ వేదికగా అనందం వ్యక్తం చేసాడు. ఈ నొప్పి కారంగా దక్షిణాఫ్రికా సిరీస్ కు దూరం పెట్టరాని దాంతో చేసేదేమిలేక లండన్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నానని తెలిపాడు. అంతే కాకుండా మీ అందరిని మిస్ అవుతున్నాని..మీ కోరిక మేరకు త్వరలోనే మైదానంలోకి దిగుతానని చెప్పాడు. అలాగే నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.  పాండ్యా ట్వీట్ కు స్పందించిన బీసీసీఐ 'స్పీడీ రికవరీ' అంటూ రిప్లై ఇచ్చింది. 


Surgery done successfully 🥳

Extremely grateful to everyone for your wishes ❣️ Will be back in no time! Till then miss me 😉

View image on Twitter


Tags: hardik pandya back bone surgery success london

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top