logo

ప్రపంచంలోని అద్బుతమైన మ్యాజిక్స్ ఇవే...


06-Oct-2019 12:11IST
world wide great magics

ప్రపంచంలో కళ్ళతో చూడలేని వింతలు చాలానే ఉంటె..కళ్ళను మోసం చేసే వింతలు చాలానే ఉంటాయి. అదేనండి మ్యాజిక్..మాయ చేయడం. చాలా మ్యాజిక్కును చేస్తూ పొట్ట గడుపుకుంటారు. మరికొందరు ఆ మ్యాజిక్లో ఎన్నో అద్భుతాలు సృష్టించి అందరి చేత వారెవ్వా అనిపించుకుంటారు.చాలా మంది మ్యాజిక్ ప్రియులు ఆ షోలను చూస్తూ ఆనందిస్తారు.ఇక విషయానికొస్తే.. ఈ ప్రపంచంలో చాలా మంది మాయగాళ్లు ఉన్నారు. వారితో అద్భుతాలను సృష్టించిన వాళ్ళు కొందరే ఉంటారు..వారు ఏ మ్యాజిక్ చేసి ఫెమస్ అయ్యారు ..వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళో ఇప్పుడు చూద్దాము..

సపోర్ట్ లేకుండా గాల్లో నిల్చోవడం:

మాములుగా మనం నేలను సప్పోర్ట్ తీసుకొని నడవడటం సాధారణం..కానీ ఏ సపోర్ట్ లేకుండా గాల్లో నిలిచొ వడమనేది పెద్ద మ్యాజిక్ అని చెప్పాలి. ఇలా మనకు ఫారిన్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తారు.వాళ్ళు చిన్న సపోర్ట్ తీసుకొని కూర్చుంటారు.అది అందరికి చూడటానికి వాళ్ళు నిజంగానే ఉన్నారేమో అని అనిపించేలా ఉంటారు.అయితే వాళ్ళు ఒక అదృశ్య సిట్టింగును ఏర్పాటు చేస్తారు అయితే వెళ్లి వేసిన బట్టల వాళ్ళు ఆ మ్యాజిక్ స్టాండ్ను కవర్ చేస్తారు. దానిని చాలా మంది కళ్ళను మోసం చేస్తూ ..క్యాష్ చేసుకుంటారు. కొందరు నిజంగానే మ్యాజిక్ చేస్తుంటారు.

జిగ్ జాగ్ గర్ల్:

పేరును చూసి ఇదేదో కుట్టు మిషను అనుకోకండి..ఇది ఒక అమ్మాయిని ఒక రంగుల బాక్స్లో పంపించి అమ్మాయిని కోస్తున్నట్లు , ఇంకా ఆమె బాడీ పార్ట్శ్ డివైడ్ చేసినట్లు అనిపించేలా చేశారు.అలా జనాలను కట్టిపడేసేలా ఆ మ్యాజిక్ ఉంటుంది.ఆ బాక్స్ మధ్యభాగాన్ని కూడా తొలగించినట్లు కూడా చూపిస్తాడు. నిజానికి అలా చేయాలంటే  సన్నగా ఉండే అమ్మాయిని ,ప్రతిదానికి బెండ్ అయ్యేలా ఉంటె సరిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు.అలా ఆ మ్యాజిక్ నిజంగానే అమ్మాయిని కట్ ఆ కట్ చేస్తారా , అయితే అమ్మాయి బాడీ లో కట్ అయినా పార్ట్ ఎక్కడుంది..అని అనుకుంటారు ..ఎందుకంటే ఆ మ్యాజిక్ అలా ఉంటుంది కాబట్టి..

ఇవి కాక చాలా మ్యాజిక్ లు ఈ భూమ్మీద ఉన్నాయి చాలానే ఉన్నాయి. పొట్ట కోసం ఎన్ని విద్యాక్లు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి..

Related image

Tags: world wide great magics

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top