logo

వంట సోడాతో చర్మం తెల్లబడుతుందా..


06-Oct-2019 12:14IST
baking soda beautytips

వంటల్లో ఉపయోగించే వంట సోడాను కేవలం వంటలే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఉపయిస్తారట.. ఎలానో ఇప్పుడు చూద్దాం.. వంట సోడా అంటే సోడియం బై కార్బోనేట్ అన్న విషయం తెలిసిందే.. అయితే ఇది చర్మాన్ని స్రబ్ చేస్తుంది. అందుకే చాలా మంది ఈ వంట సోడాను వాడి చర్మంపై రంగును పెంచుకుంటారు. 


సోడాను కొద్దిగా రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చాలా మంచింది. నిమ్మరసంలో కొద్దిగా సోడా వేసుకొని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం పై గల మృత కణాలు తొలగిపోయి చర్మం మరింత కాంతి వంతంగా తరవుతుంది. ఈజీ అదే వంటసోడాతో బ్యూటీ టిప్స్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి..
Image result for baking soda

Tags: baking soda beautytips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top