logo

మద్యం అలవాటు ఉంటె పిల్లలు పుట్టారట ..!


07-Oct-2019 08:58IST
if alcohol will take is dangerous to kids

మద్యం అలవాటు ఉంటె ఎన్ని అనర్ధాలో అందరికి తెలుసు. అయితే మద్యం అలవాటు ఉంటె వారి ఆరోగ్యమే కాదు వారికీ పుట్టబోయే బిడ్డకు కూడా నష్టమేనట. వారికీ  పుట్టబోయే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలంటే పురుషులు, తమ భార్యలు గర్భం ధరించడానికి 6 నెలలు ముందుగానే మద్యం తీసుకోవడం పూర్తిగా మానేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 
Image result for alcohol , parenting, pregnant
అలా మానేయడం ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను నిరోధించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా మహిళలకు మద్యం అలవాటు ఉంటె వారి గర్భధారణకు ఏడాది ముందు నుంచే మద్యం సేవించడం మానేయాలని తెలిపారు. మద్యం తీసుకొన్నవారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 45 శాతం ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Tags: alcohol parenting pregnant

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top