logo

వరుస ఆరో సెషన్ లోను నష్టపోయిన మార్కెట్లు


07-Oct-2019 17:16IST
lost markets in a series of sixth session

నేడు స్వల్ప లాభాలతో మొదలైన దేశీయ మార్కెట్లు ఇప్పటి వరకు ఊగిసలాట మధ్య కొనసాగి చివరకు దేశీయ సూచీలు నష్టాల్లో ముగిసాయి. ఐటి, ఎఫ్ ఏం సీజీ, ఆటో, లోహ అమ్మకాలు భారీ ఒత్తిడికి గురైన నేపథ్యంలో సెన్సెక్స్ ఆరో సెషన్ లో కూడా నష్టాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్ధిక సంక్షోభ భయాలు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ రోజు మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 37,531 వద్ద ముగియగా.. నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ నిఫ్టీ నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 11,126 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (8.19%), యాక్సిస్ బ్యాంక్ (2.53%), బజాజ్ ఆటో (1.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.62%), భారతి ఎయిర్ టెల్ (0.53%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.49%), ఓఎన్జీసీ (-2.43%), ఐటీసీ (-2.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.76%).

Image result for lost today stock market

Tags: six day sensex droped markets

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top