logo

దసరా విశిష్టతలు..


08-Oct-2019 10:59IST
dussera special focus story

చిన్నా, పెద్దా తేడాలు లేకుండా జాతి మతం తో సంబంధం లేకుండా ప్రాంతీయాభిమానం ఉన్న ప్రతి ఒక్కరు అంగరంగ వైభంగా జరుపుకొనే ఏకైక పండుగ. ఈ దసరా.. అంటే విజయదశమి.. తొమ్మిది రోజులు అమ్మను వివిధ రూపాల్లో అమ్మను పూజిస్తారు. అలా నవరాత్రులు ఎంతో నిష్ఠగా పూజించి అమ్మ అనుగ్రహాలను పొందుతారు. అయితే, అమ్మ దుష్టసంహారం చేసి ప్రజలను కాపాడి వారు చేపట్టిన పనులల్లో విజయం లభించాలని దుర్గమ్మ చూస్తుందని అంటారు నమ్ముతారు. 


ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నాలు ఆచరించి అమ్మను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీప దూప నైవేద్యాలతో అమ్మను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఈ విజయ దశమికి ఎం పని చేసిన కూడా సకల విజయాలు చేకూరుతాయని అందరు అనుకుంటున్నారు. అదే విదంగా ఏదైనా ఈరోజు కొత్తగా చేయాలనుకుంటే ఆ శుభకార్యాలు కూడా చేస్తారు. మీరు కూడా నిష్ఠతో దుర్గమ్మ వారిని పూజించండి సకల సిద్ధిని పొందండి.. 

Related image

Tags: dussera special focus story

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top