logo

దేవరగట్టు ఉత్సవాలకు సర్వం సిద్ధం


09-Oct-2019 09:28IST
devaragutta celbrations started

దసరా ఉత్సవాల సమయంలో కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల యుద్ధానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం అనంతరం అర్థరాత్రి 12 గంటల సమయంలో ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాల్లో 11 గ్రామల నుండి వచ్చే వేలాది మంది భక్తులు పాల్గోంటారు. కర్రల కొట్టుకుంటూ పెద్ద ఎత్తున గొడవ చేస్తూ వీధుల్లో ఊరేగింపుగా సాగుతారు. బన్ని పేరుతో పిలిచే ఈ ఉత్సవం ప్రమాదకరమైనది కావడంతో అధికారులు గట్టి బందుబస్తు చర్యలు చేపట్టారు. అన్ని చోట్ల వైద్య సదుపాయాలను సైతం కల్పించారు. అలాగే కర్రలకు ఇనుపు రింగులు, పదునైన వస్తువులను తగిలించడాన్ని నిషేధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలతో తీసుకొని ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా ముగించాలని అధికారులు భావిస్తున్నారు.
Image result for దేవరగట్టు ఉత్సవాలకు సర్వం సిద్ధం

Tags: devaragutta celbrations started

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top