logo

అమ్మవారిని దర్శించుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి


09-Oct-2019 09:52IST
mla mutthireddy visits janagam temple

జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి చేర్యాలలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం చేర్యాల పట్టణ వేణుగోపాల స్వామి ఆలయాన్ని పరిశీలించిన ఆయన ఆలయాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. రాణి రుద్రమదేవి కాలంలో నిర్మించిన దేవాలయం శిథిలావస్తుకు చేరుతున్న తరుణంలో, మరమత్తులు చేపట్టాలని స్థానికి ప్రజాప్రతినిధులకు ఆయన సూచించారు..
Image result for mla muthireddy

Tags: mla muthireddy janagam temple

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top