logo

ఈ పండ్లను తింటే ఏమవుతుందో చుడండి..


09-Oct-2019 10:53IST
health benefits of fruit

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే ఎన్ని పోషకాలున్న ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి చాలా మేలు. అందుకే చిన్నప్పటి  నుండి ఈ పండ్లను తినడం అలవర్చుకోవాలి.  ఇకపోతే ఈ మూడు పండ్లను తింటే శరీరానికి చాలా మేలని అంటున్నారు. మరి ఆ పండ్లేన్ట్లో ఇప్పుడు చూద్దాం.. 


ఆరెంజ్: 

ఆరెంజ్ లో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఈ పనులు సీజన్ తో పని లేకుండా ఎప్పుడు దొరుకుతాయి. అందుకే వీటిని తినడం వల్ల చాలా మేలట. 

పుచ్చకాయ :

ఈ కాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల.. వీటిని తినడం వల్ల శరీరంలో ఎన్ని పోషకాలను కూడా తెచ్చిపెడుతుంది. అందుకే సమ్మర్లో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. 

ఆపిల్ : 

ఒక్క ఆపిల్ ను తింటే డాక్టర్ తో పని లేదని అంటారు. ఎన్నో పోషకాలు విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆపిల్ ని రోజుకు ఒకటి తినడం మేలని అంటున్నారు. మీరు కూడా తినడం అలవాటు చేసుకోండి. 

Read latest  Health Tips  and Telugu News Follow us on FaceBookTwitter


చూసారుగా ఈ పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. తప్పక తినడం అలవాటు చేసుకోండి.. 
Image result for fruits

Tags: fruits benefits health benefits of fruit health tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top