logo

అటుకులతో పూర్ణాలు చేసుకోవడం ఎలాగంటే..


09-Oct-2019 12:52IST
atukula purnalu easy preparation

అటుకులతో పాయసం, స్నాక్స్ చేసుకుంటారు. ఎప్పుడు వెరైటీగా పూర్ణాలు స్వీట్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం.. 


కావలసిన పదార్థాలు :

అటుకులు             : 2 కప్స్ 
బెల్లం                    : 2 కప్స్ 
మినపప్పు            : 2 కప్స్ 
బియ్యం                : 6 కప్స్ 
నువ్వులపొడి         :  2 స్పూన్లు 
గసగసాల పొడి        : 1 స్పూన్ 
యాలకపొడి           :  స్పూన్ 
ఎండుకొబ్బరి పొడి    : 2 స్పూన్స్ 


తయారీ విధానం :


మినపప్పు, బియ్యపు పిండి ని నానబెట్టి కొంచం లూజ్ గా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అటుకులు కూడా వేసి దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టాలి. అది పొడిలో నువ్వుల పొడి, గసగసాలాపొడి ని తీసుకొని వెయ్యాలి. అందులోని యాలకలు పొడి , గసాల పొడి, కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. వాటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఆ పిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీ ఫ్రై చేసుకోవాలి. అంతే టేస్టీగా ఉండే అటుకుల పూర్ణాలు రెడీ..

Image result for atukula purnalu

Tags: atukula purnalu easy preparation

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top