logo

క్యారెట్ తో అందమైన చర్మం..


09-Oct-2019 14:09IST
ways to use carrot for skin care

క్యారెట్ తో అందమైన చర్మం సొంతం చేసుకోవచ్చునని అంటున్నారు. ఎలా వాడితే చర్మం మెరుగు పడుతుందో ఇప్పుడు చూద్దాము.  క్యారెట్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికి తెలిసిన విషయం.. శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఈ క్యారెట్ లో ఉండటం తో వీటిని చర్మ సాధనాలకు కూడా వాడతారని నిపుణుకులు అంటున్నారు. ఓ పారి చుడండి.. 


క్యారెట్ ని తీసుకొని దాని నుండి రసాన్ని తీసి కాటన్ బాల్ తో ముంచి ముఖానికి రాసుకుంటే చర్మం మరింత అందంగా తయారవుతుంది. 

ఈ రసాన్ని తీసుకొని కొద్దిగా శనగపిండి వేసి దానిని ముఖానికి మెడకు రాసుకొని పది నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. 

ఇకపోతే కొద్దిగా గంధం తీసుకొని కొద్దిగా క్యారెట్ రసాన్ని తీసుకొని ముఖానికి రాసి ఆరాక కడిగేసుకోవాలి.. అంతే మీకు ముఖం అందంగా తయారవుతుంది. 


ఈ టిప్స్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై  చేయండి..

Image result for carrots

Tags: carrot skin care benefits beauty tips health tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top