logo

ఎజ్ పెరిగిన కూడా తరగని నయన్ అందాలు..


09-Oct-2019 14:15IST
nayanatara latest photos

లేడి బాస్ అంటే వినపడే పేరు నయనతార.. ఈమె వయసు మూడుపదుల వయసులో కూడా ఏ మాత్రం తరగని అందంతో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఎవరికైనా వయసు పెరిగితే సినిమా అవకాశాలు రావనే భయం ఉంటుంది కానీ ఈ బ్యూటీ కి మాత్రం ఆ డోకా లేదు. అధిక రెమ్యునరేషన్ తో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 

ఏది ఏమైనా నయన్ అందాలు సినిమాలలో కన్నా బయట చూడటానికి చాలా బాగుంటాయని చాల మంది అనుకుంటున్నారు. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ అందరిని ఆకట్టుకుంది. ఆమె ఫోటోలు చుసిన వారాంత ఎజ్ పెరిగిన కూడా తరగని నయన్ అందాలు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు ఓ పారి చుడండి..

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter

Image result for nayanatara

Tags: nayanatara nayanatara facebook tollywood

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top