logo

బాహుబలిని బీట్ చేసిన సైరా..


09-Oct-2019 14:17IST
syeraa beets bahubali collections

సైరాతో చిరు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. కేవలం ఆరు రోజుల్లోనే సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాహో కన్నా ఎక్కువగా కలెక్షన్స్ ని రాబట్టింది. మొదటివారంలో బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన ఘనత ఈ చిత్రంతో చిరంజీవి అందుకున్నారు. ఏడో రోజున ఈమూవీ 100 కోట్లు క్లబ్ లోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా 100 కోట్లు దాటడంతో రంగస్థలం రికార్డులను చేరుకుంటుంది. 

వివరాల్లోకి వెళితే.. రానున్న మరో రెండు వారాలు సైరాకు పోటీ ఇచ్చే సినిమాలు ఏమి లేకపోవడంతో మరింత వసూళ్లు చేసే అవకాశం ఉందని అర్ధం అవుతుంది. మొదటి వారం దసరా పండగ కాబట్టి వసూళ్లు కూడా బాగున్నాయి. ఇక రెండో వారం కూడా అదే ఊపు ఉంటే సైరా కు తిరుగులేదు. బాహుబలి రికార్డ్స్ ను ఏ సినిమా బీట్ చేయలేదు. ప్రస్తుతం సైరా బీట్ చేస్తుందన్న మాట..

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter

Image result for sye raa

Tags: ye Raa Megastar Chiranjeevi Ram Charan Tamannaah

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top