logo

ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ అదిరిపోలే..


09-Oct-2019 14:21IST
rrr new title fix

సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు దసరా పండగ రోజు తమ సినిమాల టైటిల్స్, పోస్టర్స్,  టీజర్స్ ను రిలీజ్ చేశారు. అలానే ఎటువంటి అధికార ప్రకటన లేకుండా ఆర్-ఆర్-ఆర్ యూనిట్ నుంచి కూడా టైటిల్ పోస్టర్ వచ్చింది. జక్కన్న ఆర్ ఆర్ ఆర్  కి ఫుల్ టైటిల్ ఇచ్చాడు. రామ రౌద్ర రుషితం అనే టైటిల్ తో ఒక పోస్టర్ ని సైలెంట్ గా రిలీజ్ చేసారు . కానీ అది ఒరిజినల్ పోస్టర్ కాదు ఫ్యాన్ మేడ్ పోస్టర్. అది చూడటానికి అచ్చం ఒరిజినల్ పోస్టర్ లా ఉందని చాలా మంది చెవులు కోరుకుంటున్నారు.  

మరో విషయమేంటంటే..అదే నిజమైన టైటిల్ కాదు. రాజమౌళి ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్  కి ఫుల్ ఫామ్ ఏమి ఉండదు అని ఆర్ ఆర్ ఆర్ తోనే వెళ్ళిపోతాం అని ఆమధ్య ప్రకటించాడు. కాకపోతే ఆర్-ఆర్-ఆర్ సినిమాకు రామ రౌద్ర రుషితం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. టైటిల్ పై ఇంత వరకు ఎటువంటి న్యూస్ లేకపోవడంతో అంతా ఇదే టైటిల్ అనుకుంటున్నారు. మరి జక్కన్న ఏ టైటిల్ పెడతాడో చూడాలి..

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: rrr rajamouli ntr ram charan new title

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top