logo

'ఎంత మంచివాడవురా' టీజర్ విడుదల ..


09-Oct-2019 16:16IST
yentha manchivaduvi ra teaser release

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా  సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎంత మంచివాడవురా'. శతమానంభవతి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ దర్శకుడు మరోసారి అలాంటి కుటుంబ కథతోనే ప్రేక్షుకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకర్షించాయి. 
Image result for yentha manchivadu ra teaser, kalyan ram, mehreen
తాజాగా దసరా కానుకగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు చిత్ర బృందం. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఈ సినిమా మీద అంచనాలను కూడా బాగా పెంచేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదల కానుంది. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో హిట్ కొడతాడేమో చూడాలి. 

Tags: yentha manchivadu ra teaser kalyan ram mehreen

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top