logo

పెళ్లి వేడుకలో ఏపీ సీఎం జగన్


09-Oct-2019 17:35IST
ap cm ys jagan attend marriage in east godavari

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. మాజీ ఏపీ ఐఐసీ చైర్మన్, వైకాపా నగర కోఆర్డినేటర్ శ్రీ ఘాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం  కుమార్తె  వివాహానికి ఆయన హాజరైయ్యారు. రాజమహేంద్రవరంలోని మంజీర కన్వెన్షన్ హాల్ నిర్వహించిన ఈ వివాహా వేడకకు హాజరైన సీఎం నూతన వధూవరులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆశీర్వదించారు. సీఎం వెంట మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబు, విశ్వరూప్ ఉన్నారు. అనంతరం వైఎస్ జగన్ అర్బన్ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి తాడేపల్లికి తిరుగు పయనమయ్యారు. 

Image result for ap cm ys jagan, marriage, east godavari

Tags: ap cm ys jagan marriage east godavari

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top