logo

నూతన ఇసుక విధాన బాధ్యతలు ఇక జేసీలకే


09-Oct-2019 20:26IST
new sand policy in ap

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఇసుక విధానంలో కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఇక నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఇసుక విధానం అమలు బాధ్యతలను జిల్లా జాయింట్ కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక తవ్వకాలు, సరఫరా, రవాణా తదితర అంశాల పర్యవేక్షణ బాధ్యతలు ఇకనుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ లు చూడనున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ  ఎక్స్ అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా జేసీ-1 ఉండనున్నారు.  ఈ అంశాల పర్యవేక్షణకు గానూ ప్రతి నెలా రూ.8 వేలు గౌరవవేతనం చెల్లించాలని ఏపీఏడీసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Image result for new sand policy, ap

Tags: new sand policy ap

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top