logo

హెడ్ మాస్టర్ హత్య కేసును చేధించిన పోలీసులు


09-Oct-2019 20:28IST
headmaster is the cop who has been charged with murder

తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన హెడ్ మాస్టర్ హత్య కేసును పోలీసులు చేధించారు. జిల్లా కేంద్రమైన కాకినాడ రూరల్ మండలం తూరంగి లో గత నెల 15న పథకం ప్రకారం చోరీకి యత్నించిన దుండగులు అడ్డువచ్చిన హెడ్ మాస్టార్ వెంకటరమణను హత్య చేసి నగదు, రెండు సెల్ ఫోన్ దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. అయితే ముందుగానే వెంకటరమణ నగలతో పాటు భార్యను హైదరాబాద్ కు పంపించడంతో నింధితుల ప్లాన్ బెడిసికొట్టిందని పోలీసులు వివరించారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు వారు తెలిపారు.  మరో రెండు చోరీ కేసులకు సంబంధించి నిందితుల నుండి  రెండు బైకులు, రెండు మంగళ సూత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Image result for headmaster murder

Tags: headmaster cop murder west godavari

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top