logo

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు..


20-May-2019 13:42IST
happy birthday to you young tiger ntr

హైదరాబాద్‌: యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ తన 36వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. దీంతో తారక్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండాలని ఎన్టీఆర్‌ నిర్ణయించుకున్నారు. త‌న తండ్రి దూరమై ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అందుకే ఎన్టీఆర్‌ ఈసారి పుట్టిన రోజు జరుపుకోవట్లేదని సన్నిహితులు తెలిపారు. అయినప్పటికీ అభిమానులు సోమవారం తెల్లవారుజామునే తారక్‌ నివాసం వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ ఉదయం అభిమానులకు తన నివాసం నుంచి అభివాదం చేశారు.



 



 

Tags: happy birthday ntr

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top