logo

త్వరలో విడుదల కానున్న గ్రూప్-2, టీఆర్‌టీ ఫలితాలు


11-Oct-2019 20:36IST
group2 and trt results to be released soon

యువత ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న తెలంగాణలో గ్రూప్-2, టీఆర్‌టీ పరీక్షల ఫలితాలను వెల్లడించడానికి తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఇట్టి ఫలితాలను ఈ అక్టోబరు నెల పూర్తయ్యే లోపు  విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మొదటగా టీఆర్‌టీ ఫలితాలను వెల్లడించి తరువాత మూడో వారంలో గ్రూప్-2 ఫలితాలను ఫలితాలను ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది.

ఈ క్రమంలో టీఆర్‌టీపై మరోసారి రీలింక్విష్‌మెంట్‌ తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాల ప్రకారం టీఆర్‌టీ అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 16 వరకు నుంచి రీలింక్విష్‌మెంట్‌ తీసుకుంది. అంతే కాకుండా దీనికోసం అదనంగా అర్హత పొందిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన సంగతి మనకు విదితమే. ఈ నేపథ్యంలో టీఆర్‌టీ ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాల అనంతరం ఎస్జీటీ ఇంగ్లిష్‌ మాధ్యమం ఫలితాలను ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.  

Read latest Education News and Online Telugu News| Follow us on FaceBookTwitter

Related image

Tags: tspsc group2 result tspsc trt result 2019

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top