logo

వరుసగా నాలుగో రోజు లాభాలు


16-Oct-2019 16:54IST
markets fourth consecutive day closing with profits

నేడు స్వల్ప లాభాలతో ఆరంభమైన దేశీయా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరకు లాభాల్లో ముగిసాయి. ఇవాళ సెన్సెక్స్ 93పాయింట్ల లాభంతో 38599 వద్ద ముగియగా..నిఫ్టీ 36పాయింట్లు లాభపడి 11464 వద్ద ముగిసింది. నేడు రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ చివరకు వరుసగా నాలుగో రోజు కూడా లాభాలాతో ముగిసాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ , టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాభాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. బెంచ్‌మార్క్‌లు అధికంగా  రేజ్‌బౌండ్‌గా మారాయి.  బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా మధ్యాహ్నం సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.  బ్యాంకింగ్‌ ఆటో నష్టపోగా ఐటి ఇండెక్స్‌  1 శాతం లాభంతో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మీడియా సూచీలు కూడా 0.7 శాతం పెరిగాయి.  

Read latest  Business News and Telugu News Follow us on FaceBookTwitter

Related image

Tags: markets fourth consecutive day closing with profits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top