logo

ప్రభాస్ కోసం అనుష్క ట్వీట్ ... 


22-May-2019 08:01IST
anushka twitt about prabhas saho

రెబల్‌స్టార్‌ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా సాహో.ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ ప్రభాస్ నిన్న సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఆసక్తి కరంగా ఆ పోస్టర్‌ అభిమానులకు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పోస్టర్ చుసిన హీరోయిన్ అనుష్క షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరిచింది... ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం, ఆ తర్వాత ఏంటి, అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు, సుజిత్‌కు, బృందంలోని ప్రతి టెక్నీషియన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ పేర్కొంది. దీంతో ప్రస్తుతం ప్రభాస్ సాహో పోస్టర్ తో పాటు అనుష్క ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   



https://twitter.com/Anushka_ASF/status/1130755585605922816/photo/1



 



 

Tags: anushka prabhas saho twitt saho poster release date

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top