logo

యువతకు ఉపాధి కల్పించేందుకు మెగా జాబ్ మేళా


22-Oct-2019 19:47IST
mega job mela to provide employment to youth

కరీంనగర్ లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మరియు వివిధ కంపెనీలకు చెందిన మేనేజర్స్ పాల్గొన్నారు. నిరుద్యోగులైన యువతీ, యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని..ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ అవకాశాలకు పెద్దపీట వేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు.

Image result for mega job mela, karim nagar

Tags: mega job mela karim nagar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top