logo

జగన్ ముఖ్యమంత్రి ఖాయమంటూ ప్రకటనలు


22-May-2019 16:55IST
ys jagan mohan reddy becoming cm

రేపు ఉదయం మొదలుకానున్న ఓట్ల లెక్కింపులో ఎవరిది పైచేయి అనే విషయం తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే తమ విజయంపై ధీమాతో ఉన్న రాజకీయపార్టీలు గెలుపు తమదంటే తమదంటూ ఇప్పటికీ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీడీపీతో పోలిస్తే విపక్ష వైసీపీ నేతలు కాస్త ఎక్కువగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అడుగు ముందుకేసిన ఓ వైసీపీ నేత... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.

Tags: jagan mohan reddy ap cm ys jagan mohan reddy ap next cm 2019

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top