logo

అల్లాద్దీన్ నేడు థియేటర్స్‌కు వచ్చేస్తున్నాడు ... 


24-May-2019 08:44IST
aladdin world wide release today

డిస్నీ సంస్థ మర్వెల్ వారు సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టించిన సంగతి తెల్సిందే, అభిమానులు అవెంజర్స్ మ్యానియా నుంచి బయటకి రాకుండానే డిస్నీ వారు అల్లాద్దీన్ వంటి మరో అద్భుతమైన సినిమాను మే 24న దాదాపు 350 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. అల్లాద్దీన్ ఇండియాలో భారీగా రిలీజ్ అవ్వడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో కూడా విడుదల అవుతుంది. అయితే ఈ సినిమాకి మరో విశేషం ఉంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు అల్లాద్దీన్ తెలుగులో డబ్బింగ్ చెప్పారు. కాగా మనకు తెలిసిందే వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి కామెడీ చేస్తే ఎలా ఉంటుందో. 

 

Tags: aladdin venkatesh varun tej disney

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top