logo

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..


03-Nov-2019 17:12IST
one man died in road accident

ఆగి ఉన్న బైకును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కామరెడ్డిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దోమకొండ గ్రామానికి చెందిన పుల్లయ్య, యాదగిరి బైక్ పై కామారెడ్డి వైపు వెళ్తూ దారిలో కాసేపు బైకును రోడ్డు పక్కన నిలుపుకున్నారు. అదే సమయంలో ఉన్నా వెనుక నుండి వేగంగా వస్తున్న లారీ మృతువు రూపంలో బైక్ పైకి దూసుకెళ్లింది. 

Image result for రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

ఈ ప్రమాదంలోపుల్లయ్య అనే వృద్ధుడు ఘటన స్థలంలోనే మృతి చెందగా యాదగిరి తీవ్ర గాయలపాలయ్యారు. ఈ ప్రమాదాన్నిగమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాయపడిన వ్యక్తిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్నపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News  and Telugu News   Follow us on FacebookTwitter 
 

Tags: crime one man died kamareddy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top