logo

హైదరాబాద్ మెట్రో ఉద్యోగి దుర్మరణం 


25-May-2019 09:05IST
hyderabad metro employee dies in road accident

కూకట్‌పల్లి రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. డిగ్రీ కాలేజీ సమీపంలో వేగంగా వెళ్తున్న ‌ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకిస్ట్ నాసిర్ షేక్ అక్కడికక్కడే ‌మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిన్ని పరిశీలించారు. మృతుడు మెట్రో ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Hyderabad metro employee died road accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top