logo

కడపలో ఘనంగా జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ సభ


12-Nov-2019 15:59IST
forest martyrs commemoration ceremony held in Kadapa

రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరుల స్మారక స్తూపానికి పూల మాలలు వేసి అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం  అమరుల త్యాగాలను స్మరించుకుంటూ నగరంలో భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ.. 1991 నుంచి నవంబర్ 10న రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.  తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవి భద్రత రీత్యా విధి నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని అధికారులు గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.  .

Image result for kadapa

Tags: kadapa forest

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top