logo

కాలు విరిగింద‌ని ఆసుప‌త్రికి వెళ్తే..


25-May-2019 11:12IST
the leg breaks off

దుబాయి: విలియం టెంపుల్ నేలపాటి అనే ఆ వ్యక్తికి అనుకోకుండా ఓ గాయమైంది. తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికి చేరిన అతన్ని వైద్యులు పరీక్షించారు. ఈ పరీక్షల్లో షాకింగ్ విషయం బయటపడింది. అతనికి ఊపిరితిత్తుల కేన్సర్ ఉందని, ఆ వ్యాధి బాగా ముదిరి శరీరంలోని ఎముకలకు కూడా పాకిందని చెప్పారు. వెన్నెముకతో పాటు అతని శరీరంలోని ఎముకలన్నింటిపైనా కేన్సర్ ప్రభావం పడిందని అన్నారు. అతనికి ఎక్కువ సమయం లేదని, అతను బతికుండే రోజులను వేళ్లపై లెక్కపెట్టవచ్చని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దుబాయిలోని భారత రాయబార కార్యాలయం అతనికి అండగా నిలిచింది. అతన్ని తిరిగి స్వదేశానికి పంపడానికి ఏర్పాట్లు చేసింది.

Tags: leg breaks

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top