logo

నేడు ఇంటర్ రీవెరిఫికేషన్‌ ఫలితాలు


27-May-2019 08:45IST
telangana inter re verification results release today

హైదరాబాద్ : నేడు తెలంగాణలో ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదలకానున్నాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు నేడు ఇంటర్ రీ వెరిఫికేషన్‌తో పాటు, విద్యార్థుల జవాబు పత్రాలను కూడా విడుదల చేయనుంది. కాగా ఫెయిలైన 3,82,116 మంది ఫలితాలను ఇంటర్ బోర్డు రీవెరిఫికేషన్ చేసింది. 92,429 మంది సమాధాన పత్రాలను అధికారులు రీవెరిఫికేషన్ చేశారు. 

Tags: telangana inter reverification results

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top