logo

రెండు వికెట్లను కోల్పోయిన భారత్


22-Nov-2019 19:16IST
india lost two wickets

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి డే/ నైట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌-రోహిత్‌ శర్మ వికెట్లను నేల కూలాయి. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కాసేటికి మయాంక్‌(14) వికెట్‌ను చేజార్చుకోగా, ఆపై రోహిత్‌ శర్మ(21)  కూడా పెవిలియన్‌ చేరాడు. దాంతో 43 పరుగులకే భారత్‌ రెండు వికెట్లను నష్టపోయింది. ఇబాదత్ వేసిన బంతిని అర్ధం చేసుకోవడంలో విఫలమైన రోహిత్ చివరకు తన వికెట్ ని సమర్పించుకున్నాడు. బంతి మోకాలిని తాకుతూ వెళ్లడంతో. బౌలర్ అప్పీల్ చేసాడు దాంతో అంపైర్ అవుటిచ్చాడు. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (4), పుజారా (16) క్రీజులో కొనసాగుతున్నారు.

Tags: india- bangladesh india lost two wickets

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top