logo

చంద్ర బాబు క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రారు


23-Nov-2019 00:30IST
chandrababu kadapa tour from 25th

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపజిల్లా పర్యటన ఖరారైన‌ట్టు టిడిపి వ‌ర్గాలు చెప్పాయి.  ఈనెల‌ 25,26,27 మూడు రోజుల పాటు ఆయ‌న జిల్లాల‌లో ఉంటార‌ని, క‌డ‌ప ప‌ట్ట‌ణంలోని శ్రీనివాస పంక్షన్ హాల్లో టిడిపి సమావేశాలు జ‌రుగుతాయ‌ని తెలిపారు. 

25 మధ్యాహ్నం 12 గంటలకు   చంద్రబాబు స్పెషల్ ప్లైట్‌లో క‌డ‌ప‌కు వ‌చ్చేస్తారు.  అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమీక్ష జరుప‌న అనంత‌రం క‌డ‌ప జిల్లా  జనరల్ బాడీ స‌మావేశం నిర్వ‌హిస్తారు.  అలాగే 26,27 వతేదీల్లోప్రతి మూడు నియోజకవర్గ పరిధిలో కార్యకర్తల,నాయకులతో పార్టీ ప‌టిష్ట‌త‌, పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై సమావేశం నిర్వహించనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: chandrababu tdp kadapa review meetings

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top