logo

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..


23-Nov-2019 17:23IST
btech student suicide

కడప జిల్లాలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన వివేక్ అనే యువకుడు గోబ్లల్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నారన్నాడు. శుక్రవారం సాయంత్రం యథావిధిగా ఇంటికి వెళ్లాడని.. రాత్రి 8.30 గంటలకు ఇంటికి వెళ్లి చూస్తే ఆత్మహత్య చేసుకున్నాడని.. అతని చేతిలో సూసైడ్ లెటర్ ఉందని విద్యార్థులు తెలిపారు. వివేక్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం వివేక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Image result for suicide

Tags: btech student suicide kadapa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top