logo

ప్రమాదానికి గురైన కోడిగుడ్ల వ్యాన్... 


27-May-2019 12:40IST
egg loaded van turns in vishakapatnam

విశాఖపట్నం : అనపర్తి నుంచి విశాఖకు కోడిగుడ్డుల లోడుతో వస్తు ప్రమాదానికి గురైంది. ఆటోను తప్పించబోయి విశాఖలో కోడిగుడ్ల వ్యాన్ బోల్తాపడింది. ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ చిన్న చిన్న గాయాలతో బయటపడగా, రెండు లక్షలు రూపాయలు మేర విలువ చేసే కోడిగుడ్లు రోడ్డు పాలయ్యాయి అని లబోదిబోమన్నాడు యజమాని. ఇదిలా ఉండగా బోల్తాపడిన వ్యానులో ఉన్న కోడి గుడ్ల కోసం చుట్టుపక్కల ఉన్న జనం ఎగబడ్డారు. ఎవరికి దొరికినంత వారు కోడిగుడ్లను పట్టుకుని పరుగులు తీశారు. పోటీపడి మరీ గుడ్లను ఎత్తుకెళ్లారు. 

 

Tags: egg loaded van vishakapatnam turns over

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top