logo

జుట్టు ఒత్తుగా పెరగడం కోసం ఎం చేయాలంటే..


26-Nov-2019 01:20IST
hair care homemade beauty tips

జుట్టు అందంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో జుట్టు సమస్యలు మరింత ఎక్కువగా ఊడిపోడుతున్నాయి. ఆరోగ్యకరమైన జుట్టు ఉన్నవారు కూడా అందంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు ఇప్పటికే అందమైన లేదా ఒత్తైన జుట్టు కలిగి ఉన్నా, మరియు అందమైన జుట్టును లేని వారు మీ జుట్టుకు ఏమి అవసరమో మీరు గ్రహించాలి. అలాగే జుట్టు సమస్యలుండి జుట్టు సరిగా పెరగకపోతే.. మీ జుట్టు సహజంగా వేగంగా పెరగడానికి సహాయపడే కొన్ని పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ఉత్పత్తుల గురించి తెలుసుకోవడం వల్ల మీ జుట్టును సరళమైన, సహజమైన రీతిలో పెంచుకోవచ్చు.

జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లను బలోపేతం చేయవచ్చు మరియు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా కొన్ని నూనెలు జుట్టుకు ఉపయోగపడతాయి. కొన్ని నూనెలు వేగంగా జుట్టు పెరగడానికి, పేలను నిర్మూలించడానికి, చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించడంలో మంచి నివారణులుగా పనిచేస్తాయి. సాధారణంగా చాలా మందిని ప్రభావితం చేసే జుట్టు సమస్యలను పరిష్కరించడం ద్వారా జుట్టు పెరుగుదల సాధ్యమవుతుంది.

చూసారుగా జుట్టు నూనె రాసుకోండి జుట్టును బాగా పెంచుకోండి.. 
జుట్టును ఎలా పెంచాలి?

Tags: hair care homemade beauty tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top