logo

ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లాలనుకున్న పాక్ క్రికెటర్లు


26-Nov-2019 03:06IST
pak cricketers who want to go to an indian restaurant

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాక్ జట్టు బ్రిస్బేన్ లో జరిగే తొలి టెస్టును పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో పాక్ జట్టులోని సుమారు ఈదురు వ్యక్తులకు విన్నూత్న రీతిలో ఓ ఆలోచన వచ్చింది. ఓ క్యాబ్ లో ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ కడుపారా భోజనాన్ని ఆరగించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా వారంతా భారతదేశానికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ వాహనంలో సమీపంలోని రెస్టారెంటుకి వెళ్లారు. వారందరిని గమనించిన ఆటో డ్రైవర్ వారిని రెస్టారెంట్ కు తీసుకువెళ్లగా.. ఆ డ్రైవర్ క్రికెటర్లపై గౌరవంతో డబ్బులు తీసుకోలేదు. దాంతో ఆశ్చర్యానికి గురైన ఆ క్రికెటర్లు క్యాబ్ డ్రైవర్ ను తమతో పాటు రెస్టారెంట్ కు తీసుకెళ్లి విందు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ డ్రైవర్ ఓ రేడియో వ్యాఖ్యాతకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


Tags: pakisthaan australia auto driver

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top