logo

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల


26-Nov-2019 06:11IST
notifications releasing for replacement of central government jobs

గత కొద్దీ రోజుల నుండి కేంద్ర స్థాయిలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం పూనుకుంది. అందుకోసం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇప్పటి వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంభందించిన నోటిఫికేషన్లను విడుదల చేసి వాటికి సంబందించిన దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. ఇప్పుడు మరో 48 ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఎగ్జామినర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 

నోటిఫికేషన్ల వివరాలు: 
మొత్తం ఖాళీలు- 48,
అసిస్టెంట్ రిజిస్ట్రార్- 11,
సీనియర్ ఎగ్జామినర్- 10,
అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్)- 3,
అసిస్టెంట్ డైరెక్టర్ (క్యాపిటల్ మార్కెట్)- 1,
న్సిపల్ డిజైన్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్)- 4,
సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (కన్‌స్ట్రక్షన్)- 4,
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (డిజైన్)- 2,
సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (ఎలక్ట్రికల్)- 6,
డైరెక్టర్ (సేఫ్టీ)- 7. 

రఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 12
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు ఫీజు లేదు.

Read latest Education News and Telugu News Follow us on FacebookTwitter 

సంబంధిత చిత్రం

Tags: notifications releasing replacement central government jobs

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top