logo

భారీ వేతనంతో హెచ్ పిసిఎల్ లో ఉద్యోగాల నోటిఫికేషన్


27-Nov-2019 06:21IST
notification of jobs in hpcl with huge salary

మహారాష్ట్రలోని మహానగరమైన ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత దేశ అతిపెద్ద చమురు సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం. ప్రపంచంలోనే ఎంతో మంది ఉద్యోగులను కలిగి ఉన్న అతి పెద్ద చమురు సంస్థల సరసన హెచ్ పిసిఎల్ నిలిచింది. అలాంటి ఈ సంస్థ ఎప్పటికప్పుడు నిష్ణాతులు అయిన ఉద్యోగులని నియమించుకుంటూ నిరుద్యోగులకి మంచి అవకాశాలు కూడా కలిపించడంలో ముందుంది. ఈ క్రమంలోనే డిప్లమో అర్హతతో 40,000 జీతంతో ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు ఉద్యోగాలని భర్తీ చేయనుంది

పోస్టుల వివరాలు : ఆపరేషన్ టెక్నీషియన్స్

మొత్తం పోస్టులు : 66

అర్హత  : కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లమో ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.

జీతం : రూ. 40000/-

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ : 21-12-2019

మరిన్ని వివాలకోసం : https://hindustanpetroleum.com


సంబంధిత చిత్రం

Tags: job notifications hpcl huge salary

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top