logo

టాప్‌లో ఉన్నా ‘ఆన్‌లైన్‌’ మిలీనియల్స్‌


28-Nov-2019 04:58IST
online millennials top list in india

మనం ఉదయం లేచినప్పటి నుండి నైట్ నిద్రపోయేంత వరకు ఆన్లైన్ షాపింగ్ కి సంబందించిన మోసాల గురించి తరచు వింటూ ఉంటాం. అయినా సరే మనం ఏమాత్రం ఆలోచించ ఏదైనా తక్కువ ధరలో వస్తుందని కనిపిస్తే చాలు మనకు అందుబాటులో ఉండే షాపింగ్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ తెరిచి కొనుగోళ్లని మాత్రం ఆపకుండా. బిల్లులు కట్టేందుకూ, బ్యాంకు లావాదేవీలు నడిపేందుకు అస్సలు వెనుకాడం. ఇంటిపట్టున ఉంటూ పనులన్నీ చక్కబెట్టే వెసులుబాటు, సౌకర్యం ఉండటం, సమయం ఆదా అవుతోందన్నది దీనికి కారణం.ఇలాంటి లాభాలన్నీ ఉన్నాయని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. మీకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు చేరనూ వచ్చు. ఇంతకీ దేశంలో పురుషులు, మహిళలు, ఈతరం, వెనుకటి తరం ఆ ముందు తరాల ఆన్‌లైన్‌ షాపింగ్, బ్యాంకింగ్‌ వ్యవహారాల తీరుతెన్నులెలా ఉన్నాయి? ఇంటర్నెట్‌ భద్రత సంస్థ ఈ విషయాన్ని కనుక్కునేందుకు డిజిటల్‌ వెల్‌నెస్‌ సర్వే ఒకటి నిర్వహించింది. ‘ఆన్‌లైన్‌’ మిలీనియల్స్‌ 25– 34 మధ్య వయస్కులు టాప్‌లో ఉన్నారు..


‘ఆన్‌లైన్‌’ మిలీనియల్స్‌ . కోసం చిత్ర ఫలితం

Tags: online millennials top list india

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top