logo

థూ బతుకు.. దిశ కేసు నిందితులకు మటన్ బిర్యానీ!


02-Dec-2019 15:05IST
cherlapally jail provided mutton curry for disha case accused

వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ఘటన పట్ల ప్రజలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎంత తీవ్ర వ్యతిరేకతను చూపిన మాకు అవేమి పట్టవు అన్నట్టు.. నలుగురు నిందితులను న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో..దిశ పైన క్రూరంగా ప్రవర్తించి అత్యాచారం..హత్య చేసిన నలుగురు నిందితులను శనివారం సాయంత్రం చర్లపల్లి జైలుకు తరలించారు. 

Disha Case Accused.

అయితే నిందితులను తరలిస్తున్న సమయంలోనే తోటి ఖైదీలు.. జైలు సిబ్బంది వారి మీద తమ ఆగ్రహం తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. అయితే ఇక, వారికి ఆదివారం ఉదయం టిఫిన్ గా పులిహోర అందచేయగా, మధ్నాహ్న భోజనం లో 250 గ్రాముల మాంసాహారాన్ని అందించారు. అయితే, ఆదివారం నాడు సాధారణంగానే ఖైదీలకు మాంసాహారాన్ని అందిస్తారు ఈ నేపథ్యంలోనే ఆ నలుగురు సైతం మటన్ తో భోజనం చేసారు. ఇది మన భారతం. 

Read latest Crime News  and Telugu News   Follow us on FacebookTwitter 

Tags: cherlapally jail mutton curry disha case accused

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top