logo

`ఓన్లీ నేను` ట్రైలర్ లాంచ్!!


02-Dec-2019 16:00IST
only nenu trailer launch

చెంగ్ , మైరా అమితి జంటగా విగ్నేష్ కలగర డైరెక్షన్ లో శ్రీనివాస్ శరకడం నిర్మిస్తోన్న చిత్రం `ఓన్లీ నేను  ట్రైలర్  రిలీజ్  కార్యక్రమం సోమ‌వారం ఫిలింఛాంబర్ లో జరిగింది.  శరకడం స్టోరీస్ పతాకం పై  నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమా వేస‌విలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. 
కాగా ఈ ట్రైల‌ర్ రిలీజ్ ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసిన  నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ…“ఓన్లీ నేను ` టీజర్ బావుంది. ముఖ్యంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలైట్. అన్నారు. 

తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరి కృష్ణ మాట్లాడుతూ … డైరెక్టర్ ప్రతిభ ఏంటో ట్రైలర్ తో తెలుస్తుంది. ఇక  ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వ‌హిస్తూ, కొత్త ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌కు  చాలా ఉపయోగపడుతుంది. ఔత్సాహికులు పాల్గొని తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం“ అన్నారు. 

చిత్ర దర్శకుడు విఘ్నేష్‌ మాట్లాడుతూ “ఓన్లీ నేను సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది.  ఒక స్కాం ని బేస్ చేసుకుని స‌స్పెన్స్ థ్రిల్లర్ గా  రూపొందించా, సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేస్తాం“ అన్నారు. 

Read latest Movies News and Telugu News  Follow us on FacebookTwitter 

Tags: only nenu mamidi harikrishna kasiviswanath tollywood news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top