logo

15న శిల్పారామంలో ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్


02-Dec-2019 16:08IST
indian fashion and film festival at shilparaparam on 15th

“ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఒక తెలుగులో ఒక వినూత్న‌ కార్యక్రమం ఈ నెల 15న శిల్పారామం లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్రముఖ  చిత్ర నిర్మాత శ్రీనివాస్ శరకడం చెప్పారు. సోమ‌వారం ఆయ‌న ఫిలించాంబ‌ర్‌లో మీడియాతో మాట్లాడుతూ, నూతన నిర్మాతల్లో కొందరు ఆయా దర్శకులలో కొందరిని ఎంచుకుని తమ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసేలా చూడ‌ట‌మే ముఖ్య ఉద్దేశంగా ఈ ఈవెంట్ నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.  

కొత్త‌గా వ‌స్తున్న‌దర్శకులందించే వారి టీజర్స్ , వారి కాన్సెప్ట్స్ ఇక్క‌డ ప్రదర్శించడం వలన న్యూ డైరెక్టర్స్ , టాలెంట్ ఉండి  అవకాశాలు లేని వాళ్లకు,  సినిమా వాళ్ళతో పరిచయాలు లేని వారికి ఉపయోగపడుతుందని, అలాగే ఆడిషన్స్ ద్వారా నటీనటులు కూడా  యాక్టింగ్ స్కిల్స్ చూపించుకొని సినిమాల‌లో అవ‌కాశాలందుకునే ఛాన్సు దొరుకుతుంద‌ని చెప్పారు.

Read latest Movies News and Telugu News  Follow us on FacebookTwitter 

Tags: indian fashion and film festival shilparaparam 15th december tollywood news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top