logo

శ్రీ‌దేవి బ‌యోగ్ర‌ఫీ "ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్" విడుద‌లైంది


02-Dec-2019 16:26IST
sridevi biography the eternal screen goddess has been released

అతిలోక సుందరి శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే వ‌ర‌కు ఆమె ఎదుర్కొన్న ప‌రిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పొందు ప‌రుస్తూ ర‌చించిన  ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ విడుద‌లైంది.  ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌త్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించగా, పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఇండియా హాబీటాట్ సెంటర్ ఢిల్లీ లో  జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ లు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాగా ఈ పుస‌క్తానికి ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట‌ రాయ‌డం విశేషం. 

Read latest Movies News and Telugu News  Follow us on FacebookTwitter 

Tags: sridevi biography the eternal screen goddess released bonikapoor tollywood news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top